MI Vs GT: ముంబై ఇన్నింగ్స్ పూర్తి.. గుజరాత్ ముందు టార్గెట్ ఎంతంటే?
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 156 పరుగుల టార్గెట్ ఉంది. విల్ జాక్స్ 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులు చేశారు.
/rtv/media/media_files/2025/05/07/OLdpgXWLlhBCrXUJNjV2.jpg)
/rtv/media/media_files/2025/05/06/VHM7kmOlGqmNKC1LV8kU.jpg)
/rtv/media/media_files/2025/05/06/gVJqSoJGikhdjMjAADFh.jpg)
/rtv/media/media_files/2025/05/06/mc6z6Dq7swJA30Ck6Woe.jpg)
/rtv/media/media_files/2025/05/06/pehK7C7TvArlinl2OeA2.jpg)
/rtv/media/media_files/2025/05/05/jDQpXd89OaFMI9SqHKNY.jpg)
/rtv/media/media_files/2025/05/05/BEdhQZ87isolBCfj2SsM.jpg)
/rtv/media/media_files/2025/05/05/J4FvhNjJ19cCGwDClfLz.jpg)
/rtv/media/media_files/2025/05/04/ghOROwDcbDaVMDantcXV.jpg)
/rtv/media/media_files/2025/05/04/6QJCVOes9lKv7j4cHfWW.jpg)