MI Vs GT: ముంబై ఇన్నింగ్స్ పూర్తి.. గుజరాత్ ముందు టార్గెట్ ఎంతంటే?

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 156 పరుగుల టార్గెట్ ఉంది. విల్ జాక్స్ 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులు చేశారు.

New Update
MI GT

MI GT

MI Vs GT: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 156 టార్గెట్ ఉంది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులు రాణించారు. మిగతావారు తక్కువ పరుగులకే చేతులెత్తేశారు.

Also Read:HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

Also Read:2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?

ఎవరెన్ని కొట్టారంటే?

రికిల్టన్ 2 బంతుల్లో 2 పరుగులు, రోహిత్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 7 పరుగులు, హార్థిక్ పాండ్యా 3 బంతుల్లో 1 పరుగు, నమన్ ధీర్ 10 బంతుల్లో 7 పరుగులు, కోర్బిన్ బాష్‌ 22 బంతుల్లో 27 పరుగులు, చాహర్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శర్మ 1 బంతికి ఒక్కటే పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read:Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

telugu-news | latest-telugu-news | GT vs MI

Advertisment
తాజా కథనాలు