MI Vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. రోహిత్ ముందు భారీ రికార్డు

ఇవాళ MI VS GT మధ్య 56వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 3సిక్స్‌లు కొడితే IPLలో 300 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు.

New Update
 MI VS GT

MI VS GT

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ MI VS GT మధ్య 56వ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ కొనసాగనుంది. ప్రస్తుతం ముంబై 11 మ్యాచ్‌లు ఆడి.. 7 గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో గుజరాత్ 10 మ్యాచ్‌లు ఆడి ఏడు గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. 

Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

రోహిత్ ముందు భారీ రికార్డు

ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ మరో 3 సిక్స్‌లు కొడితే IPLలో 300 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో 4 సిక్స్‌లు కొడితే ముంబైై ఇండియన్స్ తరఫున 250 సిక్స్‌లు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలుస్తాడు. 

Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు:

వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. 

Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్:

కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వని కుమార్.

telugu-news | latest-telugu-news | GT vs MI

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు