Romario Shepherd: ఐపీఎల్ 2025లో షెపర్డ్ మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ -VIDEO
సీఎస్కేతో జరిగిన తొలి ఇన్నింగ్స్లో ఆర్సీబీ బ్యాటర్ షెపర్డ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. 14 బంతుల్లో 50 పరుగులు చేసి ఐపీఎల్ 2025లో ఎవరూ అందుకోలేని సంచలన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఐపీఎల్లోనే రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం.