GT Vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నSRH.. డూ ఆర్ డై మ్యాచ్ రెడీ
ఇవాళ 51వ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన SRH మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇది సన్‌రైజర్స్‌కు డూ ఆర్ డై మ్యాచ్.