Rohith Sharma: యోయో కి టెస్ట్ కు తాత..బ్రాంకో టెస్ట్ కు రోహిత్
ఆస్ట్రేలియాతో వర్డే మ్యాచ్ లు ఆడే ముందు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెల 13న బెంగళూరులో బ్రాంకో టెస్ట్ కు హాజరవనున్నాడు. దీని ద్వారా అతని ఫిట్ నెస్ ను పరీక్షించనుంది బీసీసీఐ. అయితే యోయో టెస్ట్ కన్నా బ్రాంకో చాలా కఠినమైనదంటున్నారు.