BIG BREAKING : క్రికెట్ కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ !
భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
భారత ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని రకాల ఫార్మట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ తమ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. క్వాజీ నూరుల్ హసన్ సోహన్ మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని చెప్పారు.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దులీప్ ట్రోఫీకి గిల్ దూరమైనట్లు సమాచారం. ఈ ఫీవర్ తగ్గకపోతే ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ గౌహెర్ సుల్తానా అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో 50 వన్డేల్లో గౌహెర్ 19.39 సగటుతో, 3.32 ఎకానమీ రేటుతో 66 వికెట్లు పడగొట్టింది, ఇక బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసింది.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రీడా సంబంధాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను విడుదల చేసింది.
ఆసియా కప్ కోసం BCCI ఇటీవల భారత జట్టును ప్రకటించింది. ఆ టీమ్‌లో శ్రేయస్ అయ్యార్‌కు చోటు దక్కలేదు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ODI కెప్డెన్ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నారు. అలాగే శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ తన 89 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. సింప్సన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా దశాబ్దాల పాటు తన సేవలను అందించారు.