KKR Vs CSK: కేకేఆర్ భారీ స్కోర్.. సీఎస్కే గెలిచేనా?
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కేకేఆర్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 180 పరుగుల టార్గెట్ ఉంది. కెప్టెన్ రహానె 48 పరుగులు, పాండే 35, రసెల్ 38 పరుగులతో రాణించారు.