Romario Shepherd: విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ బ్యాటర్.. ఒక్క బంతికే 22 రన్స్.. ఎలాగంటే?

వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియా షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. కేవలం ఒక బంతికి 22 రన్స్ చేసి ఆర్సీబీ బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు.

New Update
Romario Shepherd

Romario Shepherd

ఒక్కబంతికి సిక్స్, ఫోర్ లేదా కొన్ని రన్స్ చేస్తే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ కేవలం ఒక బంతికి 22 రన్స్ చేసి ఆర్సీబీ బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియా షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నుంచి రొమారియా తన సత్తా చూపించాడు.  అయితే 15 ఓవర్ సమంలో థామస్ బౌలింగ్ చేశాడు. తాను రొమారియాకు బౌలింగ్ వేసిన మూడో బంతి నోబాల్ అయ్యింది.

ఇది కూడా చూడండి: Rohith Sharma: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. మొదటిసారి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ!

భారీ సిక్స్‌గా మార్చి..

దీనికి రొమారియా పరుగులు తీయలేదు. ఆ తర్వాత అది ఫ్రీహిట్ వైడ్‌గా మారింది. దీన్ని షెఫర్డ్ భారీ సిక్స్‌గా మార్చాడు. అది కూడా నోబాల్ అయ్యింది. దీంతో బ్యాటర్ బంతిని బౌండరీ లైన్ ఆవలకు పంపాడు. అప్పుడు ఫ్రీహిట్‌ను ఉపయోగించి షెఫర్డ్ ఈజీగా సిక్స్ కొట్టాడు. ఇలా మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఈ లీగ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెఫర్డ్ కేవలం 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం ఏడు సిక్స్‌లు కూడా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: Common Wealth Games: కేంద్రం సంచలన నిర్ణయం.. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ బిడ్‌కు ఆమోదం

Advertisment
తాజా కథనాలు