BIG BREAKING : టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించడం విశేషం.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టెస్టులకు కింగ్ విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించడం విశేషం.
ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు.
ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లంక జట్టు 245 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది.
దుబాయ్ చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్ రిషాద్ హుస్సేన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఉపశమనం కలిగిందని అన్నారు. తన చార్టర్డ్ విమానం టేకాఫ్ అయిన విమానాశ్రయం సమీపంలో కేవలం 20 నిమిషాల తర్వాత క్షిపణి దాడి చేసిందని చెప్పాడు.
బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయిపోయింది. 2025 మే 15 నుంచి తిరిగి ఐపీఎల్ లో ఆగిపోయిన మ్యాచ్ లను ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లుగా సమాచారం. స్వదేశాలకు వెళ్లిన ఆటగాళ్లను తిరిగి రప్పి్ంచాలని ప్రాంఛైజీలకు చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
భారత్-పాక్ యుద్ధం ముగియడంతో బీసీసీఐ ఐపీఎల్ 2025ను తిరిగి ప్రారంభించనుంది. మే 8న రద్దైన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్ తిరిగి జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరు జట్లకు పాయింట్లు జమ కాకపోవడంతో బీసీసీఐ నిర్ణయంపై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశారు. కానీ బీసీసీఐ దీనికి సమాధానం ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం.
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరపాలని నిర్ణయించారు. కానీ యూఏఈ కూడా దీనికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
IPL అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్, పాక్ వార్ నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయగా.. మరో వారం తర్వాత మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 25న జరగనున్న ఫైనల్‌తో సహా ఇంకా 12లీగ్, 4 నాకౌట్ మ్యాచ్‌ల కొత్త తేదీలు విడుదల చేయనుంది.