/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-pic-one-2025-09-08-20-05-11.jpg)
ఈ విషయాన్ని మార్కస్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ ఫొటోలు పంచుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన క్రికెట్ ఫ్యాన్స్ మార్కస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-two-2025-09-08-20-05-11.jpg)
సారా ఒక ప్రొఫెషనల్ మోడల్, ఫ్యాషన్ ఐకాన్. ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో సారాకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-three-2025-09-08-20-05-11.jpg)
సారా జార్నుచ్ తన సొంత ఫ్యాషన్ లేబుల్ "SarahCzarnuch X Elliatt" ను కూడా రన్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-four-2025-09-08-20-05-11.jpg)
స్టోయినిస్ ఇటీవల వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నిశ్చితార్థం జరిగింది.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-five-2025-09-08-20-05-11.jpg)
స్టోయినిస్ 71 వన్డే మ్యాచ్లు ఆడి 1,495 పరుగులు, 48 వికెట్లు తీశారు. 2023లో ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ విజయం సాధించడంలో కూడా ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-two-2025-09-08-20-05-11.jpg)
అతను 2018-19లో ఆస్ట్రేలియా నుంచి 'ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా గెలుచుకున్నారు.
/rtv/media/media_files/2025/09/08/marcus-stoinis-engagement-four-2025-09-08-20-05-11.jpg)
IPLలో స్టోయినిస్ పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నారు. ఇప్పటివరకు 109 ఐపీఎల్ మ్యాచ్లలో, అతను 2,026 పరుగులు సాధించారు.