Latest News In Telugu Affairs: భారత క్రికెటర్లకు బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్స్.. బాంబు పేల్చిన బద్రీనాథ్! భారత క్రికెట్ జట్టులో ఎల్లప్పుడూ స్థానం ఉండాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్షిప్ ఉండాలేమోనంటూ మాజీ ఆటగాడు ఎస్.బద్రీనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై బద్రీనాథ్ విమర్శలు గుప్పించాడు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శ్రీలంక పర్యటనకు రెడీ అవుతున్న గంభీర్ స్క్వాడ్! శ్రీలంక పర్యటనకు టీమిండియా జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భారత్ బౌలింగ్ కోచ్ గా వినయ్ కుమార్, బాలాజీలతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన మార్నే మార్కెల్ పేరు కూడా వినిపిస్తుంది.తాజాగా బీసీసీఐకి గంభీర్ అతని పేరు సూచించినట్టు సమాచారం. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హార్థిక్,నటాషా విడాకులు తీసుకోవటానికి ఇవే కారణమా? హార్థిక్ పాండ్యా,నటాషా విడాకులు తీసుకోవటానికి హర్థిక్ ఎఫైర్లే కారణమంటూ సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్థిక్ ,బాలీవుడ్ తారలతో దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండవుతున్నాయి. వారిద్దరు విడిపోవటానికి వీరే కారణమంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu శ్రీలంక టూర్ కు కుల్దీప్ ని తీసుకోకపోవటం పై మండిపడ్డ ఆకాశ్ చోప్రా! శ్రీలంక సిరీస్ కు కుల్దీప్ ను ఎంపిక చేయకపోవటం తనని ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అన్నారు. టీ20 వరల్డ్ కప్ సాధించటంలో కుల్దీప్ ప్రధాన పాత్ర వహించాడని ఆయన తెలిపారు. కుల్దీప్ నాణ్యమైన బౌలింగ్ చేస్తాడని అతన్ని తీసుకోకపోవటమేంటని ఆకాశ్ ప్రశ్నించారు. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా? IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముంబైని వీడి లక్నోకు పయనం కానున్న రోహిత్ శర్మ! 2024 వరల్డ్ కప్ విజేత రోహిత్ శర్మ IPLలో ముంబై ని వీడి లక్నోకు పయనమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించటంతో అతను మెగా వేలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నేను ఎంత ఫిట్ గా ఉన్నానో నాకు తెలుసు..గంభీర్ కు చురకలంటించిన హార్థిక్! టీమిండియా కెప్టెన్సీ నుంచి హార్థిక్ ను తప్పించిన నేపధ్యంలో ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవలె హర్థిక్ ఫిట్ నెస్ కారణంగానే అతనినీ కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే హార్థిక్ జిమ్ లో తాను పడే కష్టం గురించి ఓ వీడియో లో వివరించారు. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్! అలా చేయకపోతే వన్డేల్లో చోటు లేదు!! ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలంటే హార్దిక్ పాండ్యా ముందు దేశవాళీ టోర్నమెంట్ లో తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. విజయ్ హజారే టోర్నీలో ఆడి, తన ఫిట్ నెస్ నిరూపించుకోవాలని కోచ్ గంభీర్ కోరినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. అంటే, ఆ టోర్నీలో ప్రతిభ కనబరిస్తేనే పాండ్యా ఎంపిక ఉంటుంది By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Surya Kumar Yadav : శ్రీలంక పర్యటన సూర్యకుమార్ కు అంత ఈజీ కాదు! టీ20 సిరీస్‌తో భారత్ శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్‌కు ఈ పర్యటన చాలా కీలకం. జట్టులోని ఇతర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లే పెద్ద బాధ్యత సూర్యపై ఉంది. ఈ క్రమంలో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. By KVD Varma 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn