Latest News In Telugu ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతారా? ఒలింపిక్స్‌లో ఎన్నో పోటీలు ఉన్నా.. వాటిలో క్రికెట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దీని తో పాటు పారిస్ ఓలింపిక్స్ లో 28న జరిగే సెమినార్ కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ పాల్గొననున్నారు. 2028 నాటికైనా ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశ పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రపంచ క్రికెట్లో రోహిత్,విరాట్ తర్వాతే ఎవరైనా..జయసూర్య! కోహ్లీ,రోహిత్ శర్మల పై శ్రీలంక కోచ్ జయసూర్య ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏ క్రికెట్ ఆటగాడైన వీరిద్దరి తర్వాతనే అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం క్రికెట్ ను ఈ జోడీ ఏలుతుందని జయసూర్య కొనియాడాడు. టీ20, వన్డే సిరీస్ ప్రారంభం ముందు జయసూర్య కామెంట్స్ ఆసక్తిగా మారాయి. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అదృష్టం వల్లే 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది..విక్రమ్ రాథోడ్! 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం పై అప్పటి టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ రాథోడ్ తాజాగా స్పందించారు. కేవలం ఆస్ట్రేలియా అదృష్టం వల్లే కప్ సాధించిందని వారు పేర్కొన్నారు. పిచ్ తమకు అనుకూలంగా సిద్ధం చేసుకున్నారనే విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. By Durga Rao 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ చిహ్నం వెనుక రంగుల కథేంటో తెలుసా.. ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐదు రంగుల రింగులు. 1896లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఉపయోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటి? దీనిలో ఐదు రంగు ఎందుకు ఉయోగిస్తారో తెలుసా... By Manogna alamuru 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ షెడ్యూల్ ఇదే పారిస్ ఒలింపిక్స్ సందడి మొదలైపోయింది. పతకాలే లక్ష్యంగా 117 మంది భారత క్రీడాకారులు ప్యారిస్‌లో ప్రాక్టీస్ షురూ చేశారు. ఈసారి ఎలా అయినా గత ఒలింపిక్స్ కన్నా ఎక్కువ మెడల్స్ సాధించాలని క్రీడాకారులు పట్టుదలగా ఉన్నారు. జూలై 25న ఆర్చరీ పోటీలతో భారత అథ్లెట్ల పోరాటం మొదలవనుంది. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympic Games Paris 2024: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు! ఈ ఒలింపిక్స్‌లో భారత్ హాకీ జట్టు కచ్చితంగా గోల్డ్ లేదా సిల్వర్ గెలుచుకుంటుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీసీఐ హెడ్ కోచ్ దరఖాస్తు పై స్పందించిన నెహ్రా! గుజరాత్ జట్టు కోచ్ ఆశీష్ నెహ్రా బీసీసీఐ హెడ్ కోచ్ గా దరఖాస్తు చేసుకోకపొవటంపై తాజా గా స్పందించారు.తన పిల్లలు చిన్నవారని, కోచ్ గా ఉంటే కొన్నినెలలు పాటు వారికి దూరంగా ఉండాల్సి వస్తుందని అందుకే దరఖాస్తు చేయలేదని నెహ్రా తెలిపారు.అయినా ఇప్పుడు ఆ పదవి పై ఆసక్తి లేదని పేర్కొన్నారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్ 2024 లో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్! మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: మరో రెండ్రోజుల్లో పారిస్ ఒలింపిక్స్.. బరిలోకి భారత్ నుంచి 14 ఏళ్ల బాలిక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ గేమ్స్.. ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. 206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భారత్ నుంచి కర్ణాటకకు చెందిన ధినిధి దేశింగు (14) ఈ గేమ్స్‌లో పాల్గొననుంది By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn