Virat Kohli Sledges Musheer Khan: యువ ఆటగాడిని కోహ్లీ స్లెడ్జింగ్.. సోషల్ మీడియాలో విమర్శలు
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు. సీనియర్ అయి ఉండి యువ ఆటగాళ్ళను ప్రోత్సహించకుండా స్లెడ్జింగ్ చేశాడంటూ తిడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో నీళ్ళందిస్తాడు అంటూ ముషీర్ ఖాన్ ను అనడంపై వివాదం చెలరేగుతోంది.