IPL FINAL: ఐపీఎల్ కు కొత్త విజేత..ఎవరి కల తీరనుంది?
పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే.