New Update
/rtv/media/media_files/2025/09/28/ind-2025-09-28-21-10-26.jpg)
పన్నెండో ఓవర్ లో భారత బౌలర్లు మరో రెండు వికెట్లు పడగొట్టారు. కులదీప్ బౌలింగ్ లో సైమ్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో హరీస్ డక్ అవుట్ గా వెనుదిరిగాడు.ప్రస్తుతం పాక్ 114 పరుగులు చేసింది.
Momentum switch - two wickets in five balls for India!
— ESPNcricinfo (@ESPNcricinfo) September 28, 2025
Asia Cup LIVE ➡️ https://t.co/6yhNKeDomwpic.twitter.com/bvjvSlzcAa
తాజా కథనాలు