ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ! పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ మళ్ళీ అద్భుతం సృష్టించొచ్చు.. ఎలా అంటే.. జూలై 29న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలు పొందవచ్చు. ఈ రెండు పతకాలు షూటింగ్ పోటీలో వస్తాయని భావిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బాబుటా, రమితా జిందాల్ వరుసగా పురుషుల - మహిళల ఈవెంట్లలో పతకాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. By KVD Varma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympics 2024 : ఒలింపిక్స్ లో భారత రోవర్ బల్రాజ్ సంచలనం! ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024 లో ఆదివారం జరిగిన రోయింగ్ పోటీల్లో భారత ఆటగాడు బల్రాజ్ పన్వార్ రికార్డు క్రియేట్ చేశాడు. పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్ రౌండ్లోకి బల్ రాజ్ దూసుకెళ్లాడు By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IND Vs SL : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం! శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Manu Bhaker: ఒలింపిక్స్ విజేత మను భాకర్‌కు రాజకీయ ప్రముఖుల అభినందనలు పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో రాజకీయ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం! మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. భారత్ తో జరిగిన టైటిల్ పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసియా కప్ గెలవడం శ్రీలంక మహిళా జట్టుకు ఇదే తొలిసారి. భారత్ ఏడుసార్లు ఆసియా కప్ సొంతం చేసుకుంది. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్లో మను బాకర్‌కు కాంస్యం పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో మహిళా షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మూడవ టెస్ట్ లో వెస్టీండీస్ పై ఇంగ్లాండ్ ఆధిక్యం! బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు లో ఇంగ్లాడ్ 94 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 376 పరుగులు చేసి ఆలౌటైంది.తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టీండీస్ 282 పరుగులకు కుప్పకూలింది. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badminton at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు రెండో రోజు. ఈ ఒలింపిక్స్‌ను పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. గ్రూప్ దశలో తన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబా అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn