Latest News In Telugu 43 ఏళ్ల టెస్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన బెన్ స్టోక్స్! వెస్టిండీస్‌తో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ఇయాన్ బోథమ్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ స్టోక్స్ చోటు దక్కించుకున్నాడు. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu భారత్,శ్రీలంక 3వటీ20 మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి! శ్రీలంక, భారత్ మధ్య జరగనున్న 3వ టీ20 మ్యాచ్ కు వర్షపడే అవకాశమున్నట్టు శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పల్లెకలె మైదానంలో భారీగా వర్షం కురిసింది.ఈరోజు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: పారిస్ ఒలింపిక్స్.. మను బాకర్‌కు రెండు మెడల్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. ఇప్పటికే మను బాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను రికార్డు నెలకొల్పింది. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్..మనికా బత్రా! భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో రౌండ్ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో రెడీ.. చరిత్ర సృష్టిస్తుందా? ఈరోజు ఒలింపిక్స్ లో ఈవెంట్స్ ఇవే! మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో సిద్ధంగా ఉంది. మరో మెడల్ సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు భారత్ కు పతకాలు వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి. భారత్ పాల్గొనే ముఖ్యమైన ఈవెంట్స్ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Family in Olympics : పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్ 2024 ఒలింపిక్స్‌లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ! పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్! 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వెస్టీండీస్ పై మూడవ టెస్ట్ విజయం..సిరీస్ కైవసం చేసుకున్నఇంగ్లాండ్! బర్మింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది. లార్డ్స్, నాటింగ్‌హామ్ టెస్టులో ఓడిన వెస్టిండీస్ మూడో టెస్ట్ ను కూడా చేజార్చకుంది. By Durga Rao 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn