IND Vs UAE 2025: నేడే భారత్ తొలి పోరు.. యూఏఈతో ఢీ - ఫైనల్ టీం ఇదే..!
ఆసియా కప్ 2025లో భారత జట్టు తొలి మ్యాచ్ నేడు యూఏఈతో జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నీలో ఛాంపియన్గా నిలవాలని చూస్తోంది.