Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌కు బిగ్ షాక్
ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విషయం చెప్పేందుకు ఆటగాడిని పంపించగా మ్యాచ్ అధికారి అడ్డుకున్నాడు. దీంతో మునాఫ్ అతనితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించారట.