అఫీషియల్.. త్వరలో రింకూ సింగ్ పెళ్లి.. ఎవరీ ప్రియా సరోజ్?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ స్వయంగా వెల్లడించారు. లక్నోలో వీరి నిశ్చితార్థం జరుగుతుందని తెలిపారు.