BIG BREAKING: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం!
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ తరఫున మండలికి ఎన్నికై.. ఇప్పుడు అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడం కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమైంది.