TGSRTC : నిరుద్యోగులకు శుభవార్త..ఆర్టీసీలో ఉద్యోగాలు

TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

New Update
FotoJet (9)

TGSRTC jobs

TGSRTC : TGSRTC లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు tslprb.in లో 30 డిసెంబర్ నుండి 20 జనవరి 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

G8_d-edb0AYXkv1

Advertisment
తాజా కథనాలు