Infant Murder: పుట్టిన శిశువును చంపేసిన తల్లి.. చెత్త బుట్టలో పారేసి పరార్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చి చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత బిల్డింగ్ ఆవరణలో డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పారేసింది. మున్సిపల్ సిబ్బంది ఆ శిశువును గర్తించారు. పోలీసులు తల్లిని అరెస్టు చేశారు.