Raksha Bandhan 2025: రాఖీ కడుతున్నారా.. హారతి పళ్లెంలో ఈ 10 తప్పనిసరి!
రాఖీ పళ్లెంలో రాఖీతో పాటు కలశం, కొబ్బరి, తమలపాకు, రోలి, గంధం, అక్షతం, పెరుగు, రాఖీ, స్వీట్లు ప్లేట్లో ఉంచి నెయ్యి దీపం వెలిగించాలి. రాఖీ కట్టిన తర్వాత స్వీట్లు తినిపించాలి. అలాగే దీపంతో సోదరుడికి హారతి ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.