Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో సరికొత్త రికార్డు బద్దలుకొట్టిన భారత్..!
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సరికొత్త రికార్డును బద్దలుకొట్టింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఐదు ఫైటర్ జెట్లు, ఒక భారీ విమానాన్ని కూల్చివేసినట్లు భారత వాయుసేన చీఫ్ తెలిపారు. విమానాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసి ప్రపంచ రికార్డు సాధించింది.