TG Crime : మంచిర్యాలలో ముదనష్టపు లవర్.. బాగా వాడుకుని ఫోటోలు బయటపెడతానంటూ
మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్. నాలుగు సంవత్సరాలుగా అనూషకు, శ్రీకాంత్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.