AP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్!
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎమోషనల్ అయ్యారు.
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి, భారతదేశం తొలిసారి టైటిల్ గెలుచుకుంది. 52 సంవత్సరాల ప్రపంచ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి.
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను ఆదివారం ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
రాజస్థాన్‌లోని ఫలౌదీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి ఆగి ఉన్న ట్రైలర్‌ను వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
హైదరాబాద్‌లోని పటాన్చెరు పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది.
ముంబయి వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమిండియా 298 పరుగులు చేసింది. 50 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్‌ను పెట్టింది.
ఆడపిల్లని ఆ ఇంటి లక్ష్మీ దేవి, మహాలక్ష్మీ అని అంటుంటారు. ఓ ఇంటి మహాలక్ష్మీ పుట్టిన 10 నెలలకే ఇంటినే తీసుకొచ్చింది. దీంతో ఆ తండ్రికి సంతోషానికి హద్దులు లేదు. ఎందుకంటారా..? అసలు విషయం తెలిస్తే మీ మోఖాల్లో కూడా ఆనందం, ఆశ్చర్యం రెండు వెలిగిపోతాయి.