Weather Update: హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.