Ukraine President: జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధంపై కీలక అంశాలు చర్చ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిస్థితులను జెలెన్స్కీ వివరించారు. రష్యా నుంచి భారత్ భారీగా కొనుగోలు చేస్తున్న చమురు వాణిజ్యంపై జెలెన్స్కీ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.