Army Chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ తో భారత సైన్యం చెస్ ఆడింది..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
పాక్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని భారతీయ వాయుసేన నేలకూల్చిందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మరోసారి కన్ఫార్మ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ లో మన సైన్యం పాక్ తో చెస్ ఆడిందని అన్నారు.