Cricket: కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీకి రూ.5.41 లక్షలు
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది.
ప్రతిరోజూ 8 గంటల నాణ్యమైన నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట మసాలా, నూనె పదార్థాలు తింటే జీర్ణక్రియపై ఒత్తిడి పెరిగి ఎసిడిటీ, ఛాతీలో మంట వచ్చి నిద్రకు ఆటంకం కలుగుతుంది. టీ, కాఫీలలో ఉండే కెఫిన్, చక్కెర నిద్రను పాడు చేస్తాయి.
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న టాలీవుడ్ వర్కర్స్ రేపటి నుంచి తమ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నారు. ఈ రోజు నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయి. దీనితో సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టు కార్మిక ఫెడరేషన్ ప్రకటించింది.
ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్యలపై పాకస్థాన్ స్పందించింది. ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ బుకాయించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం..అర్బన్, మెట్రో ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి.
హై కొలెస్ట్రాల్ గురించి స్పష్టమైన లక్షణాలు ఉండవు. ఈ సైలెంట్ కిల్లర్‌ని రక్త పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించుకోవచ్చు. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం ద్వారా హైకొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం రేపింది. భయంతో ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ నాయకుల విషయంలో కోపంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఎక్కడ వదలుకోవడం లేదు. సింగరేణి కార్మిక సంఘం నుంచి తనను తప్పించడాన్ని జీర్ణించుకోలేని కవిత మరో సంఘం హెచ్ఎంఎస్ తో జతకట్టడానికి సిద్ధమైంది.