Birthright Citizenship: అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై సంచలన తీర్పు
తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.