/rtv/media/media_files/2025/06/29/dreams-2025-06-29-19-12-55.jpg)
Dreams
నిద్రపోయినప్పుడు కలల అనేవి సహజంగానే వస్తుంటాయి. అయితే కొందరికి కలలో వర్షం కనిపిస్తుంది. కలలో వర్షం కనిపించడం శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతున్నట్లు కలలు వస్తే చాలా మంచిది. త్వరలోనే శుభవార్తలు అందుతాయి. జీవితంలో కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. ప్రతీ విషయంలో కూడా మంచి జరుగుతుంది.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
అన్ని కోరికలు నెరవేరుతాయని..
కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని నిపుణులు అంటున్నారు. కలలో భారీ వర్షం ఆగకుండా పడటం అనేది కూడా మంచిది. హిందూ ధర్మంలో వర్షం, సమృద్ధికి చిహ్నం. ఈ కల వల్ల ధనం వస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని కొందరు నమ్ముతారు. ఈ వర్షం కలల వల్ల ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది.
ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయని పండితులు అంటున్నారు. కొందరు కలలో వర్షంలో తడుస్తున్నట్లు వస్తుంది. ఇలా వస్తే మీరు విజయానికి దగ్గరలో ఉన్నట్లు అర్థం. అలాగే విద్యార్థులకు బాగా కలసి వస్తుంది. కోరుకున్న దగ్గర సీటు రావడం, క్లాస్‌లో ఫస్ట్ రావడం వంటివి జరుగుతాయి. ఇప్పటి వరకు ఉన్న కష్టాలు, సుఖాలు కూడా తొలగిపోతాయి. హ్యాపీగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
Latest News | rain