UP Hathras: లవర్‌తో పానీపూరి తిన్న చెల్లి.. జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన అన్నయ్య- షాకింగ్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. యువతి, ఆమె ప్రియుడు కలిసి ఛోలే-భటురే తింటుండగా, యువతి సోదరుడు చూసి దాడి చేశాడు. తన చెల్లి జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.