BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకోని ముగ్గురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. కొత్తమొల్గర సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోలు ఢీకొన్నాయి. గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.