Sleep: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీరు నిరాశలో మునిగినట్లే..!!
నిద్ర సరిగా లేకపోతే.. ఏకాగ్రత లోపించడం, చిరాకు, ఒత్తిడి పెరుగుతాయి. దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ప్రతిరోజూ తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.