Urvashi Rautela సౌత్ లో నాకు గుడి కట్టాలి! బాలయ్య హీరోయిన్ పై నెటిజన్లు ట్రోలింగ్
నటి ఊర్వశీ రౌతేలా ఉత్తరాఖండ్ లో తన పేరుపై ఆలయం ఉందంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. బద్రీనాథ్ కి వెళ్లేవారు పక్కనే ఉన్న తన ఆలయాన్ని కూడా సందర్శించాలని కోరింది. అంతేకాదు దక్షిణ భారతదేశంలోనూ తన పేరుపై ఒక ఆలయాన్ని నిర్మించాలని అన్నారు.