రైతులకు కేసీఆర్ మరణశాసనం: సీఎం సంచలన కామెంట్స్!
కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టి తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు.