VIRAL VIDEO: మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ మహిళ అండర్‌వేర్స్ చోరీ చేస్తూ పట్టుబడిన వీడియో చక్కర్లు కొడుతోంది. కౌంటర్ వద్ద చెక్ చేయగా.. దాదాపు 5 అండర్ వేర్స్ చోరీ చేసినట్లు కనిపించింది.