Konda Surekha: పరుపు నష్టం కేసు.. కొండా సురేఖ సంచలన రియాక్షన్!
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. ‘ఈ దేశ న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్తేమి కాదు. నా జీవితమే ఒక పోరాటం. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణం అన్నారు.