/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరారు. ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కూలిపోయింది. నేలను విమానం బలంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మృతుల్లో పైలట్లు, సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం.!
— RTV (@RTVnewsnetwork) January 28, 2026
అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి.. https://t.co/1CflZXEE6ypic.twitter.com/HrT8xAWV83
Ajit Pawar's Plane Crash Lands In Maharashtra's Baramati. More details awaited. pic.twitter.com/geD8G9meXK
— Ashoke Raj (@Ashoke_Raj) January 28, 2026
Follow Us