Sir Madam Teaser: విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సార్ మేడమ్' టీజర్ విడుదలైంది. ఇందులో భార్యాభర్తలుగా నిత్యా మీనన్, సేతుపతి మధ్య సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
Idhi kaadhu regular jodi… Sir-Madam ante oka full power combo! 💣🤩 Title Teaser out now, choodandi! 🎬
— Think Music (@thinkmusicindia) July 10, 2025
▶️: https://t.co/nNQlUAOLNJ
A rugged love story… coming your way this July 25th.#SirMadam@VijaySethuOffl@MenenNithya@pandiraaj_dir@iYogiBabu@Music_Santhosh… pic.twitter.com/2elwB4twfH
Also Read: Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!