/rtv/media/media_files/2025/07/10/producer-of-kvn-productions-2025-07-10-10-49-38.jpg)
Producer of KVN Productions
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్ కె లోహిత్ ఇటీవల తిరుమలలోని పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. త్వరలో తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న తన రాబోయే ద్విభాషా చిత్రం “జన నాయకుడు” కోసం తిరుమలను ఎన్ కె లోహిత్ దర్శించుకున్నారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న జన నాయకుడుకు ఇప్పటి వరకు మంచి స్పందన వచ్చింది.
ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. అయితే ఇది కేవలం ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో మరో పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తాం.. దీంతో ప్రేక్షకులకు షాక్ కలుగుతుందని నిర్మాత ఎన్‌క లోహిత్ తెలిపారు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఊపును తీసుకువస్తుందని అన్నారు.
ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?