/rtv/media/media_files/2025/07/10/gaza-2025-07-10-11-32-08.jpg)
Gaza
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోసారి తీవ్రమైన దాడులు చేసింది. హమాస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరణించిన వారిలో 17 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం
#IsraelHamasWar: As Netanyahu and Trump discuss a potential ceasefire, Israeli strikes on Gaza leave 40 Palestinians dead@Mohammed11Saleh brings you this report pic.twitter.com/F3S29jAzwO
— WION (@WIONews) July 9, 2025
ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన
ఈ దాడుల వల్ల గాజాలో తీవ్ర నష్టం..
ఇజ్రాయెల్ సైన్యం గాజాలో 100 లక్ష్యాలపై గురిపెట్టినట్లు పేర్కొంది. ఇందులో మిలిటెంట్లు, అనుమానిత నిర్మాణాలు, ఆయుధ నిల్వలు, క్షిపణి లాంచర్లు, సొరంగ మార్గాలు వంటివి ఉన్నాయని వెల్లడించింది. ఈ దాడుల వల్ల గాజాలో తీవ్ర నష్టం వాటిల్లింది, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్..ఎక్కడంటే?
Hamas agrees to release 10 Israeli hostages.
— WION (@WIONews) July 10, 2025
IDF Chief says army action created ground for deal.@ShivanChanana joined by @susanmtehrani for updates.#IsraelHamasWarpic.twitter.com/noKPObVqzi
ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు
Israel's Defence Minister plans to relocate displaced Palestinians to 'Humanitarian City' in Rafah #Israel#IsraelHamasWar#Gaza#GazaWar#Rafahpic.twitter.com/KehZ3OOyeD
— News18 (@CNNnews18) July 9, 2025