Mumbai: ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ కు బాంబు బెదిరింపులు
కొంతసేపు పాటూ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బాంబు భయంతో వణికిపోయింది. బాంబు పెట్టి పేల్చేస్తామంటూ ఈ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీని తరువాత మొత్తం భవానాన్ని కొంతసేపు ఖాళీ చేయించి శోధించారు. అయితే అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదు.