Emmy Awards 2025: ఎమ్మీ బరిలో టాప్ షోలు ఇవే .. సెవరెన్స్, పెంగ్విన్ సంచలనం !
ప్రపంచ సినీ ప్రియులు, నటీనటులు ఆసక్తిగా ఎదురుచూసే 'ఎమ్మీ అవార్డ్స్ 2025 నామినేషన్లను' ( 'Emmy Awards Nominations 2025) ప్రకటించారు. ఈ సంవత్సరం నామినేషన్లలో టీవీ షోలు, అందులోని నటీనటులు సత్తా చాటారు.