Indian Army soldier : పాక్‌కు గూఢచర్యం.. జమ్మూకశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ అరెస్టు
ISIకు రహస్య సైనిక సమాచారాన్ని లీక్ చేశాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ ఒక భారత సైనికుడిని అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు.