Telangana TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి.కాగా టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.