బిహార్ CM నితీష్ కుమార్కు బిగ్ షాక్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
బీహార్లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మిత్రపక్షం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యోదంతం నేపథ్యంలో పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.